Home » medical fraternity
చైనాలో కరోనావైరస్ (nCoV) వుహాన్ సిటీలో ఉద్భవించి భారత్ సహా ఇతర దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. ఎలాంటి మెడిసన్, వ్యాక్సీన్ అందుబాటులో లేని ఈ వైరస్ ను నివారించడం వైద్యరంగానికి పెద్ద సవాలుగా మారింది. వైరస్ సోకిన వారి లక్షణాలను గుర్తించడం వారిని అంద�