Home » Megastar
నేడు మెగా 157 సినిమాని మెగా 156 సినిమాగా మార్చారు. దీంతో ఇప్పుడు చిరంజీవి వసిష్ఠ దర్శకత్వంలోనే ముందు రాబోతున్నాడు.
ప్రస్తుతం చిరంజీవి చేతిలో రెండు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే మెగాస్టార్ పుట్టిన రోజు నాడు మెగా 156 సినిమా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగా 157 సినిమా వశిష్ట దర్శకత్వంలో ఉండబోతున్నట్టు ప్రకటించారు.
చిరంజీవిని తాను ఎప్పుడూ విమర్శించలేదన్న కొడాలి నాని
తాజాగా చిరంజీవి 157వ సినిమాని ప్రకటించారు. చిరంజీవికి బర్త్ డే విషెస్ చెప్తూ ఈ సినిమాని ప్రకటించారు. యువీ క్రియేషన్స్ సంస్థలో మెగా 157 సినిమా ఉండబోతుంది.
కొణిదెల శివశంకర వరప్రసాద్ అంటే అంత త్వరగా గుర్తుపట్టలేకపోవచ్చు ఏమో కానీ మెగాస్టార్ చిరంజీవి (Mega star Chiranjeevi) అంటే తెలియని వారండరు అంటే అతిశయోక్తి కాదేమో.
తెలుగులో భోళా శంకర్ పని ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కనీసం ఎంతోకొంత అమౌంట్ వస్తుంది అని ఇప్పుడు ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు.
అసలు అజిత్ ని తెలుగులో పరిచయం చేస్తూ ప్రమోట్ చేసిందే చిరంజీవి అనే విషయం చాలా మందికి తెలియదు.
తాజాగా భోళా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఇక ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సినిమా గురించే కాక అనేక విషయాలపై స్పందించారు.
బేబీ సినిమా భారీ విజయం సాధించడంతో తాజాగా మెగాస్టార్ చిరంజీవి అభినందన సభ ఏర్పాటు చేసి బేబీ చిత్రయూనిట్ ని అభినందించారు. ఈ ఈవెంట్ లో చిరంజీవి ఇలా స్టైలిష్ లుక్స్ లో కనపడి 67 ఏళ్ళ వయసులో కూడా వావ్ అనిపిస్తున్నారు.
ఇటీవలే మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం చిరంజీవి ‘భోళాశంకర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా ఉన్నా అది ఇప్పుడు డైలమాలోనే ఉంది. దీంతో చిరంజ