Home » men attack on hotel owner
ఎక్కడైనా హోటల్లో సర్వీస్ బాగుంటే సర్వ్ చేసిన అతనికి అదనంగా టిప్ ఇస్తారు. ఒకవేళ సర్వీస్ బాగాలేకపోతే యాజమాన్యానికి చెప్పి మందలిస్తారు. కానీ తమిళనాడులో ఇద్దరు యువకులు మాత్రం హోటల్లో ఆర్డర్ చేసిన ఫుడ్ ఆలస్యంగా తెచ్చారని ఏకంగా యజమాని చెవి కోసే