Men can smell

    స్త్రీల కోరికలను పురుషులు వాసన బట్టి కనుక్కుంటారట!

    March 10, 2020 / 04:08 PM IST

    మహిళలు లైంగికంగా ప్రేరణకు గురైతే ఆ విషయాన్ని పురుషులు పసిగట్టగలరని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భారీ శ్వాస నుండి ఉబ్బిన బుగ్గల వరకు మహిళలు ‘మూడ్’లో ఉన్నప్పుడు శారీరక మార్పులకు లోనవుతారు. లైంగికంగా ప్రేరేపించే, ప్రేరేపించని మహిళలను వా�

10TV Telugu News