Home » Mi Smart Phones
Xiaomi flagship Mi-11 Snapdragon 888 : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. షియోమీ Mi 11 స్మార్ట్ ఫోన్‌ను ఇటీవలే చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో