Home » Microsoft Ending Support
Microsoft Ending Support : ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (MicroSoft) పాత విండోస్ సిస్టమ్‌లకు త్వరలో సపోర్టును నిలిపివేయనుంది. ఇప్పటికీ Windows 7, Windows 8.1ని ఉపయోగిస్తున్న వినియోగదారులకు వచ్చే వారం నుంచి సెక్యూరిటీ అప్డేట్స్, టెక్నికల్ సపోర్టు లభించదు.