Microsoft founder Bill milenda gates

    Bill gates divorce : బిల్‌గేట్స్‌ దంపతుల విడాకులకు కారణం ఆ వ్యక్తేనా..?!

    May 12, 2021 / 11:11 AM IST

    మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు..ప్రపంచ కుబేరుడు..బిల్‌గేట్స్ దంపతులు విడాకులు తీసుకుంటున్నారనే వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనమైంది. గ్రేట్స్ దంపతుల 27ఏళ్ల వివాహ బంధానికి బీటలు బారటానికి ఓ వ్యక్తే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.

10TV Telugu News