Home » middle of burglary
ఓ ఇంట్లో చొరబడ్డ దొంగ అందినకాడికి అన్ని మూట కట్టుకున్నాడు. తిన్నగా ఇంటినుంచి బయటకు వెళ్లకుండా కిచెన్ లోకెళ్లి తాపీగా కిచిడీ వండుకుంటు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.