middle school

    Girl Open Fire School : స్కూళ్లో క్లాస్‌మేట్స్‌పై తుపాకీతో బాలిక కాల్పులు..

    May 7, 2021 / 08:37 AM IST

    స్కూళ్లో తోటి విద్యార్థులపై ఆరో తరగతి బాలిక కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు సహా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఇడాహోలోని రిగ్బీలో జరిగింది. బాలిక స్కూల్లో తన తోటి విద్యార్థులపై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

10TV Telugu News