Home » MiG-29 Fighter Jet
గాల్వన్ లోయ సమీపంలో చైనా సైనికులతో హింసాత్మక ఘర్షణలో 20 మంది సైనికులు అమరులైన తరువాత, లడఖ్‌లో భారత్ తన సైనిక బలాన్ని క్రమంగా పెంచుతోంది. చైనాకు వ్యతిరేకంగా అమెరికా, రష్యా హెలికాప్టర్లు, విమానాలను భారత్ మోహరించింది. ఎకనామిక్ టైమ్స్ నివేది�