Milk Fat Production

    పాలలో వెన్నశాతం తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

    February 27, 2024 / 06:20 PM IST

    Milk Fat Production : వాతావరణంలో పశువులు అసౌకర్యానికి, అనారోగ్యానికి గురికావడం వల్ల పాల ఉత్పత్తితో పాటుగా పాలలో వెన్నశాతమూ తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో పాలలో వెన్న శాతం తగ్గకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

10TV Telugu News