Home » Mirchi Prices
Mirchi Prices : దేశంలో పండే మిరప పంటలో 60% మన తెలుగు రాష్ట్రాల్లోనే పండుతుంది. అయితే తిరుపతి జిల్లా, గూడూరు డివిజన్లో నిమ్మపంట తర్వాత ప్రత్యామ్నాయ పంటగా మిర్చిని పండిస్తుంటారు.