Home » Mission Mangal
బాలీవుడ్‌లో సినిమాల్లోనే హీరోలా కాకుండా..నిజ జీవితంలో రియల్ హీరోలు అనిపించుకుంటుంటారు కొందరు. అందులో అక్షయ్ కుమార్ ఒకరు. సామాజిక కార్యక్రమాలు, ఇతరులకు ఆర్థిక సహాయం అందించడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే..ప్రభుత్వాలకు సహాయం చేయడం వంటివి చ�