MLA of Tadikonda

    నేనున్నా : ఎమ్మెల్యే శ్రీదేవికి ధైర్యం చెప్పిన సీఎం జగన్

    September 5, 2019 / 09:55 AM IST

    కులం పేరుతో దూషిస్తే.. ఎవరినీ ఉపేక్షించేది లేదని సీఎం జగన్ హెచ్చరించారు. హోంమంత్రి సుచరితతో కలిసి తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి..సెప్టెంబర్ 05వ తేదీ గురువారం సీఎం జగన్‌ను కలిశారు. వినాయకుడి విగ్రహం వద్ద తనకు జరిగిన అవమానాన్ని ఎమ్మెల్యే శ్రీద

10TV Telugu News