Home » Modi reviews situation
కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో.. కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపాలని ఆదేశించింది.