Home » Modi Sticker
సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ తన 69వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ రోజున మీరు కూడా మోడీతో కలిసి వేడుకులు జరుపుకోవాలని భావిస్తున్నారా? అయితే.. సోషల్ మీడియా వేదికగా మోడీకి బర్త్ డే విషెస్ తెలపవచ్చు. అందుకు మీరు చేయాల్సింది ఒకటే..