Home » moms call
కన్నతల్లి ఫోన్ కాల్ తో ప్రాణాలతో బైటపడ్డ కొడుకు ఉదంతం పూనెలో జరిగింది. 100 అడుగుల లోయలో పడిపోయిన కొడుకు తల్లి ఫోన్ కాల్ తో బతికిబైటపడ్డాడు. మహారాష్ట్రలో ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీరు పూణెలోని సింహగఢ్ కోట దగ్గర విండ్ పాయింట్ నుంచి లోయలో పడిపోయా