Home » Monkey
ఓ కోతిని మింగిన కొండ చిలువ మరణించింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. దండేపల్లి మండలంలోని కొండాపూర్ లో కదలకుండా ఉన్న కొండ చిలువ చుట్టూ కోతులు చేరి అరుస్తున్నాయి.
ఉత్తర ప్రదేశ్ లోని మధుర జిల్లాలోని బృందావనంలో జిల్లా కలెక్టర్ కళ్ల జోడును ఒక కోతి ఎత్తుకెళ్లింది. చివరికి కోతి ఫ్రూటీ కూల్ డ్రింక్ ఇచ్చాక అది కళ్లజోడు తిరిగి ఇచ్చింది.
కళ్లకు నల్లటి కళ్లద్దాలు, నెత్తిన ఎర్రటి పూలు ధరించి పూలరంగడులా తయారైన ఓ కోతి.. ఎంజాయ్ చేస్తూ అరటిపండు తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవటం సర్వసాధారణం. కొందరు తమ పెంపుడు జంతువులకు గాయాలైనప్పుడు ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్సచేయిస్తుంటారు.. ఇదీ సర్వసాధారణమే.. కానీ బీహార్ రాష్ట్రంలో విచిత్ర ఘటన ప్రస్తుతం �
హత్య కేసును విచారిస్తున్న కోర్టుకు రాజస్థాన్ పోలీసులు వింత వివరణ ఇవ్వటంతో అంతా నివ్వెరపోయారు. హత్య కేసులో తాము సేకరించిన సాక్ష్యాలను కోతి ఎత్తుకెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. వాటిలో హత్యకు ఉపయోగించిన ఆయుధం కత్తికూడా ఉందని వివరించారు.
ఇటీవల జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఒక ఇంట్లోకి కోతి ప్రవేశించి స్వామి వారి కళ్యాణం అయ్యేంతవరకు అక్కేడే ఉండి కళ్యాణం తిలకించింది. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో
మహబూబాబాద్ జిల్లాలో గీత కార్మికుడు విచిత్ర పరిస్ధితిని ఎదుర్కోంటున్నాడు. కల్లుతాగుతున్న కోతి కార్మికుడి ఆదాయానికి గండి కొడుతోంది.
ఒక కోతి.. ఏకంగా 22 ఫ్లోర్ వరకు ఎగబాకి.. అక్కడ బాల్కనీలో ఉన్న పండ్లను కాజేసింది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.
కోతి అంత్యక్రియలకు హాజరైన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. మధ్యప్రదేశ్ రాజ్ఘడ్ జిల్లాలోని దలుపురా గ్రామంలో డిసెంబర్ 29న కోతి అంత్యక్రియలు నిర్వహించారు.
సెల్ ఫోన్ తో కోతి సెల్ఫీ _