more than one crore

    Cyber Crime: రూ.1.29 కోట్లు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు

    June 12, 2021 / 05:33 PM IST

    యువతిని ఎరగా వేసి ఓ వ్యక్తిని దారుణంగా మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. వారి వలలో చిక్కి రూ.1.29 కోట్లు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే గుజరాత్ లోని రాజ్‌కోట్‌ జిల్లా గోండల్‌ పట్టణానికి చెందిన అశ్విన్‌ విసారియా అనే వ్యక్తి వ్యవసాయం చేస్తుంట�

10TV Telugu News