More Three Months

    తెలంగాణలో 7 to 11 క్లాసులకు యూట్యూబ్ పాఠాలు..

    February 27, 2020 / 05:23 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ విద్యార్ధులు ఇక నుంచి యూట్యూబ్ ద్వారా పాఠాలు నేర్చుకోనున్నారు. 7 క్లాస్ నుంచి 11 క్లాస్ విద్యార్ధులకు ఇకపై టీచర్లు చెప్పే రెగ్యులర్ పాఠాలే కాకుండా యూట్యూబ్ చూస్తూ పాఠాలు వినొచ్చు.  తెలంగాణ విద్యాశాఖ యూట్యూబ్ పాఠా�

10TV Telugu News