more two days

    భారీ వర్షాలతో అల్లాడుతున్న అనంతపురం

    September 24, 2019 / 10:34 AM IST

    అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కళ్యాణదుర్గంలో వాగులు..వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు నివాసాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నీటి మునిగిపోవటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు

10TV Telugu News