Home » Morning Consult
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఆరాధించే నేతల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ ముందున్నారు. మార్నింగ్ కన్సల్ట్ (Morning Consult) చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
ఇక ఆ తర్వాత 65 శాతం మంది ప్రజలు ఇటలీ ప్రధాని డ్రాగీ నాయకత్వాన్ని సమర్ధించారు. 63 శాతంతో మెక్సికో అధ్యక్షుడు లోపేజ్ ఓబ్రడార్ మూడో స్థానంలో ఉన్నాడు, ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ నాయకత్వాన్ని 54 శాతం మంది ప్రజలు సమర్ధించారు దీంతో ఆయన నాలుగవ స్థానంల