Mosagallu First Look

    HBD విష్ణు.. ‘మోసగాళ్లు’ ఫస్ట్ లుక్ రిలీజ్

    November 23, 2019 / 02:20 AM IST

    హ్యపీ బర్త్ డే విష్ణు..ఈ రోజు (నవంబర్ 23, 2019)మంచు విష్ణు 38వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ‘మోసగాళ్లు’ ఫ‌స్ట్ లుక్ పోస్టర్ ను విడుద‌ల చేశారు. తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ సినిమాలో విష్ణు ‘అర్జున్’ అనే పాత్రలో కనిపిస్తారు. 24 ఫ్రేమ్స్ ఫ

10TV Telugu News