Most Desirable Men

    మోస్ట్ డిజైరబుల్‌ మేన్‌ లిస్ట్‌లో దేవరకొండ స్థానం ఏంటి..?

    March 14, 2019 / 07:10 AM IST

    సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సినిమాల ఎంపికలోనే కాదు క్రేజ్‌ పరంగానూ విజయ్‌ ఇమేజ్‌ తారా స్థాయికి చేరింది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రిషి పాత్రతో అదరగొట్టీన విజయ్ ఆ తర్వాత పెళ్లిచూపులు, అదే సంవత్

10TV Telugu News