Home » Most Run Away From villagers
కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలోని ఓ గ్రామంలో కరోనా లాక్డౌన్ మాటేలేదు. భక్తి పేరుతో ప్రజలు గుడిలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కరోనా లేదు.. లాక్ డౌనులేదు..అంటూ స్థానికులు పెద్ద సంఖ్యలో గుడి దగ్గరకొచ్చి మూసి ఉన్న గుడి తలుపులను బలవంతంగా తెరిచారు. ఆ �