Home » mother murders
Delhi 17 year old son murders mother : తల్లిదండ్రుల మధ్య వచ్చిన గొడవలు ఓకొడుకుని హంతకుడ్ని చేశాయి. కన్నతల్లినే కొడుకు హత్య చేసేలా చేశాయి. తల్లిదండ్రులు అస్తమాను తన కళ్లముందే గొడవలు పడుతు చూసిన ఆ కొడుకు ఇలాప్రతీ రోజు గొడవలు పడేకంటే విడాకులు తీసేసుకోవచ్చుగా అనేవా�