mother sold baby

    Hyderabad: 7 రోజుల చిన్నారి.. 3 వేలకు అమ్మకం పెట్టిన తల్లి!

    June 18, 2021 / 02:58 PM IST

    నవమాసాలు మోసి కన్న బిడ్డను దారుణంగా అమ్మేసింది ఓ తల్లి. ముక్కుపచ్చలారని ఆ పసికందును దారుణంగా మూడు వేలరూపాయలకు బేరం పెట్టింది. ఫలితంగా భూమి మీద పడి నిండా వారం గడవకుండానే ఆ చిన్నారి తల్లికి దూరమైంది. ఈ అమానుష ఘ‌ట‌న‌ హైదరాబాద్ న‌గ‌రంలోని బాచుప

10TV Telugu News