Home » Motilal Vora
Motilal Vora dies సీనియర్ కాంగ్రెస్ లీడర్ మోతీలాల్ వోరా(93) కన్నుమూశారు. యూరినరీ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఇటీవల ఢిల్లీలోని ఎస్కార్ట్స్ హాస్పిటల్ లో మోతీలాల్ వోరా చేరిన విషయం తెలిసిందే. ఆరోగ్యం విషమించడంతో రెండు రోజుల క్రితం ఆయనన�