Home » Mp's List
నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కావడంతో తెలుగుదేశం పార్టీ మూడవ జాబితా అసెంబ్లీ అభ్యర్ధులను, లోక్‌సభ అభ్యర్ధులు 25మందిని ఒకేసారి విడుదల చేసింది. తొలి జాబితాలో 126 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించగా, రెండవ జాబితాలో 15మందిని ప్రకటించిన తెలుగుదేశం