Home » Mrunal Thakur
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న VD13 సినిమా నేడు ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరుపుకుంది.
విజయ్ దేవరకొండ 13వ సినిమా పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఉంటుందని గతంలోనే ప్రకటించారు. పరుశురాం - విజయ్ దేవరకొండ కాంబోలో గతంలో గీతగోవిందం సినిమా వచ్చి భారీ విజయం సాధించింది.
తాజాగా నేడు సడెన్గా లస్ట్ స్టోరీస్ 2 టీజర్ రిలీజ్ చేశారు. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. తాజాగా రిలీజ్ అయిన టీజర్ లోనే బోల్డ్ డైలాగ్స్ తో ఈ సీక్వెల్ పై హైప్ పెంచేశారు.
ఇప్పటికే కాన్స్ లో ఎంట్రీ ఇచ్చిన మన ఇండియన్ హీరోయిన్స్ తమ స్టైల్ లో కొత్త కొత్త డ్రెస్సులతో పోజులు ఇచ్చేశారు. ఆ హీరోయిన్స్ డ్రెస్సులు, పోజులు మీరు కూడా చూసేయండి.
మృణాల్ ఠాకూర్ మొదటిసారి కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంటుంది. కాన్స్ మొదటి రోజు ఇలా బ్లాక్ డ్రెస్ లో మిలమిల మెరిపించింది మృణాల్.
76వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. మే 16 నుంచి మే 27 వరకు ఈ ఫిలిం ఫెస్టివల్ గ్రాండ్ గా జరగనుంది. ఈసారి కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ డిప్యూటీ మినిస్టర్ L మురుగన్ ఇండియన్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
సీతారామంకి సీక్వెల్ వస్తే బాగుండు అని ఎంతోమంది అనుకుంటుంటారు. ఇప్పుడు అలా అనుకునే వారిలో మన టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా జాయిన్ అయ్యారు. సీతారామంకి..
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా ఆడియన్స్ ముందుకు వచ్చిన సీతారామం క్లాసికల్ హిట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా 13వ దాదాసాహెబ్..
సీతారామం సినిమాలో చాలా పద్దతిగా కనిపించిన మృణాల్ ఆ తర్వాత సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోషూట్స్ కూడా పోస్ట్ చేస్తుంది. మృణాల్ ఠాకూర్ తాజాగా ఓ అవార్డు వేడుకల కోసం ఇలా బ్లాక్ డ్రెస్ లో హాట్ హాట్ ఫోజులిచ్చింది.
Nani30 సినిమాలోకి శృతిహాసన్ ఎంట్రీ ఇచ్చింది. ఈరోజు గోవా షూటింగ్లో శృతిహాసన్ పాల్గొంది. మరి మృణాల్ ఠాకూర్?