Home » Mukesh Ambani's Reliance Industries
Mukesh Ambani’s Reliance Industries: ముఖేష్ అంబానీ ఎకౌంట్లలోకి వేలకోట్లు వచ్చిపడుతూనే ఉన్నాయి. లేటెస్ట్‌గా సింగపూర్ GIC, అమెరికాలోని TPG కలసి రియలన్స్ రిటైల్స్‌లో రూ.7,350 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంటే 1.6శాతం వాట. రియలన్స్ రిటైల్‌లో GIC రూ.5,512 కోట్లతో 1.22శాతం వాటాను కొంటోంది.