Home » Mulkanur
వరంగల్: ముల్కనూర్‌కు చెందిన పడాల గౌతమ్ అనే ఓ రైతు మోటార్‌సైకిల్‌తో కందికాయ పడితే ఎలా ఉంటదనే ఆలొచనను ప్రయత్నించాడు. గౌతమ్ తన ఎకరం చేనులో కంది పంటను పండించాడు. అయితే… దానిని పట్టేందుకు మోటార్ సైకిల్‌ను వినియోగించాడు. గతంలో అయితే ఎకరం కంది�