Mumbai's Arthur Road

    ఒకే జైలులో 77మందికి కరోనా పాజిటివ్

    May 8, 2020 / 06:08 AM IST

    దేశంలోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఈ రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉంది. రోజురోజుకు పరిస్థితులు చెయ్యిదాటి పోతూ ఉండగా.. ముంబైలో మరణాలు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి.  మహారాష్ట్రలో

10TV Telugu News