Home » Muslims vote
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో వివాదస్పద కామెంట్లు చేశాడు. ముస్లిం ఓట్లు అవసరం లేదని చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. ఉత్తరాఖాండ్‌లోని రుద్రాపూర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే రాజ్‌కుమార్ తుక్రాల్ తానెప్పుడూ ఏ ముస్లి�