Home » Mussoorie Kempty
మహమ్మారి విలయ తాండవం జరుగుతూనే ఉంది. ఏదో కాస్త కేసులు తగ్గితే చాలు.. మాస్కులు మరిచి దూరాన్ని విడిచి అంతా పోగై పోతున్నారు. ఇలాంటి వాళ్ల వల్ల కాదా వైరస్ విజృంభించేది.