Home » mysteriously dead
ఆకాశంలో రెక్కలు చాచి స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షులు టపటపా నేలపై రాలిపోయాయి. గాల్లో ఎగురుతూనే హఠాత్తుగా చచ్చిపోయి పడిపోయాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా 300 పక్షులకు పైగానే రోడ్డుపై చచ్చిపోయి పడి ఉన్నాయి. అత్యంత విషాదాన్ని కలిగించిన ఈ ఘటన యూ�