Home » Nag missile
ఇండియా-చైనా బోర్డర్ టెన్షన్లు జరుగుతున్న వేళ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ నాగ్ మిస్సైల్ టెస్టు ఫైర్ చేశారు. ధ్రువస్త్ర అనే పేరుతో దీనిని సిద్ధం చేశారు. జులై 15-16నే టాప్ అటాక్ మోడ్ లో ట్రయల్స్ నిర్వహించ�