Home » Nandamuri Balakrishna
బాలయ్య టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ ఎపిసోడ్స్ షూటింగ్ అండ్ ప్రోమో డీటెయిల్స్..
‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ లాంఛ్ ఈవెంట్లో బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది.. లగ్జీరియస్ బెంట్లీ కార్లో రాయల్ ఎంట్రీ ఇచ్చారు బాలయ్య.. ఆ కార్ గురించే నెట్టింట టాపిక్ నడుస్తోందిప్పుడు.
గ్లామర్‌తో పాటు గర్జనకు రెడీ అవుతున్న నటసింహం వర్కింగ్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
నీళ్ల కోసం ఉద్యమానికైనా సిద్ధం: బాలకృష్ణ
సీమనీటి కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాటం చేద్దామన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. .హిందూపురంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు.
‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ కోసం బాలయ్య అభిమానుల చేత భారీ స్థాయిలో ప్రమోషనల్ వీడియో ప్లాన్ చేసింది ‘ఆహా’..
సీనియర్ నటి రోజా ‘జబర్దస్త్’ షో నుండి నందమూరి బాలకృష్ణకు కాల్ చేసి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’ నెవర్ బిఫోర్ టైపులో నటసింహా నందమూరి బాలకృష్ణతో ఫస్ట్ టైం ఓ టాక్ షో ప్లాన్ చేసింది..
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో తెరకెక్కిన సరికొత్త టాక్ షో నవంబర్ 4వ తేదీన ప్రసారం కానుంది.
బాలయ్య - గోపిచంద్ మలినేని, మైత్రీ మూవీస్ సినిమాకి ‘జై బాలయ్య’ టైటిల్ రిజిస్టర్ చేయించారని టాక్..