Nandanvan area

    పొట్టి మహిళ ఇంట్లో దొంగతనం

    November 21, 2019 / 05:57 AM IST

    ప్రపంచంలోనే అతిపొట్టి మహిళగా పేరొందిన జ్యోతి ఆమ్జే ఇంట్లో దొంగలు పడ్డారు. బంగారం, నగదు కలిపి మొత్తం రూ. 60 వేల సొత్తును అపహరించారు. ఈ మేరకు పోలీసులకు ఆమె కంప్లయింట్ చేసింది. నాగ్ పూర్ నందన్ వన్ ప్రాంతంలో ఈమె నివాసం ఉంటున్నారు. అమెరికాలో ఓ ఫంక్ష�

10TV Telugu News