Home » nara lokesh fires on cm jagan
nara lokesh : పసిబిడ్డలాంటి అమరావతిని చంపేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. అమరావతి ఉద్యమాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరక