Home » Narayana & Co Movie Pre Release Event
సుధాకర్ కోమాకుల మెయిన్ లీడ్ లో నటించిన కామెడీ థ్రిల్లర్ సినిమా నారాయణ & కో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా నటి పూజా కిరణ్ ఇలా పింక్ డ్రెస్లో అలరించింది.