Home » National Center for Seismology
ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 8.01 గంటలకు జైపూర్‌లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది.
బెంగళూరులో భూకంపం సంభవించింది. కర్ణాటకలోని బెంగళూరులో బుధవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. భూప్రకంపనలతో నగరవాసులంతా ఉలిక్కిపడ్డారు.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సియాంగ్ జిల్లాలోని పాంగిన్లో భూకంపం సంభవించింది.