Home » national COVID vaccination program
కొవిడ్ వ్యాక్సినేషన్‌పై మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ సవరించింది. వ్యాక్సిన్ ఖర్చును పూర్తిగా కేంద్రమే భరిస్తుందని తెలిపింది. వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేస్తుంది.