National Thawheedh Jamaath

    అలర్ట్:  శ్రీలంకలో మళ్ళీ దాడులకు ప్లాన్ 

    April 29, 2019 / 02:58 PM IST

    కొలంబో : ఈస్టర్  సండే రోజు జరిగిన  దాడులు తరహాలో శ్రీలంకలో మళ్లీ దాడులు చేసేందుకు ఇస్లామిక్ తీవ్రవాద సంస్ధలు కుట్రపన్నినట్లు శ్రీలంక పోలీస్ డిపార్ట్ మెంట్ కు  చెందిన మినిస్టీరియల్ సెక్యూరిటీ డివిజన్ హెచ్చరికలు జారీ చేసింది.  ఉగ్రవా

10TV Telugu News