Home » NBK 108 Movie
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న NBK108 సినిమాకి ఇటీవల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది ఈ సినిమా.