NC22 Movie

    Naga Chaitanya: చైతూ 22.. పోలీస్ పాత్రలో రెచ్చిపోనున్న అక్కినేని బుల్లోడు!

    September 20, 2022 / 02:58 PM IST

    అక్కినేని నాగచైతన్య లాస్ట్ మూవీ ‘థ్యాంక్యు’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించగా, అందాల భామ రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమా తరువాత చైతూ తన న�

10TV Telugu News