Home » NCB team
Sushant Singh Rajput death case: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డ్రగ్స్ కోణం బయటపడడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. రియా సోదరుడు షోవిక్‌తో పాటు సుశాంత్ మేనేజర్ మిరాండాలను అధికారులు ఎన్సీబీ కార్యాలయంలో
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సమీపంలో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. 1,818 కిలోల డ్రగ్స్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఖరీదు సుమారు రూ.1000కోట్ల వరకూ ఉంటుందని అధికారులు వెల్లడించారు. డ్రగ్స్