Home » near All India Institute Of Medical Sciences
దేశ రాజధాని ఢిల్లీలోని ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం (మార్చి 14,2020)వడగళ్ళ వాన కురిసింది. ఉదయం నుంచి మేఘావృతమై, మధ్యాహ్నం పెద్ద ఎత్తున వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. दिल