Home » Neekai Nenu
NGSP క్రియేషన్స్ పతాకంపై శ్రీజిత్ వడ్డి, క్రిష్ కురుప్, అజయ్, రాజీవ్ కనకాల నటీనటులుగా.. కృష్ణ కుమార్ అసూరి దర్శకత్వంలో నాగిరెడ్డి తారక ప్రభు, ఏ. హనీఫ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "నీకై నేను". ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ రామాన