NEET 2022 exam

    NEET 2022: సీబీఐ చేతికి చిక్కిన నీట్ 2022 ఎగ్జామ్ రాకెట్

    July 19, 2022 / 06:57 AM IST

    నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టులో మోసానికి పాల్పడిన ఎనిమిది మంది గుట్టు రట్టు చేసింది సీబీఐ. 2022 జులై 17 ఆదివారం జరిగిన నీట్ యూజీ పరీక్షపై జరిపిన సీక్రెట్ విచారణలో ఈ నీట్ 2022 ఎగ్జామ్ రాకెట్ బట్టబయలైంది. నిందితుడు చాలా కాలంగా ఢిల్లీలోనే ఉ�

10TV Telugu News